CBFC Member Vani Tripathi Slams Shahid Kapoor's Kabir Singh || Filmibeat Telugu

2019-06-26 488

Vijay Deverakonda's Arjun Reddy was a massive hit at the box office back in 2017, and its Hindi remake, Kabir Singh, is treading the same path. Reports suggest that Kabir Singh mints Rs 70 crore over weekend. According to early estimates, it earned around Rs 12 crore, taking its total collection so far to Rs 82.83 crore. CBFC member Vani Tripathi Tikoo slammed Kabir Singh as "terribly misogynistic".
#CBFC
#VaniTripathi
#KabirSingh
#ShahidKapoor
#KiaraAdvani
#sandeepreddyvanga
#tollywood
#bollywood
#vijaydevarakonda
#arjunreddy

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌గా విడుదలైన కబీర్ సింగ్‌ ఓ వైపు భారీ కలెక్షన్లతో దూసుకెళ్తుంటే.. మరోవైపు విమర్శకుల దాడి తీవ్రతరం అవుతున్నది. కబీర్ సింగ్ చిత్రం రిలీజ్ రోజున తొలి ఆట నుంచే సినీ విమర్శకులు తమ సమీక్షలో అసహనాన్ని వ్యక్తం చేశారు. మహిళల మనోభావాలను కించపరిచే విధంగా కబీర్ సింగ్ ఉందంటూ మహిళా క్రిటిక్స్ పెదవి విరిచారు. ఇలాంటి ప్రతికూలతలను దాటుకొంటూ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తుండగా సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యురాలు వాణి త్రిపాఠి విరుచుకు పడ్డారు.